కొత్త మోటారు వాహన సవరణ చట్టం 2019 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకిరానుంది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రకాలకు చెందిన పోలీసులు... కొత్త మోటారు వాహనం చట్టంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. <br /><br />"ఇందుకోసం వారు చేస్తున్న ప్రచారంలో "డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. మీ కష్టార్జితం వృథా చేయకండి" అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ మోటారు వాహన సవరణ చట్టం 2019పై అవగాహన కల్పిస్తున్నారు. New #MotorVehiclesBill Goes Live, See here Complete List of Revised #TrafficViolation #Fines